Roopam Poyee Song Lyrics

రూపం పోయే


రూపం పోయే...

దేహం నలిగే...

గాయం రేపేయ్...

రూదిరం కారే...


నడిచెను యేసు - సిలువను మోయుచు 

విధులలో దోషిగా - కలువరి కొండవైపు 

పడినను లేచెను - కష్టమైన కదిలాను 

మరణమును పొందాను - కలువరికొండవైపు      " రూపం "


చమట నెత్తుఱై కారునంతగా ప్రాదించుచుండె..నేసు 

సైనికులు యాజకులు కత్తులతో కుడియాలతో తనచెంతకు చేరేనూ..

సృష్టికరతా ముద్దుబిడ్డ యేసుని పట్టుకొని - బంది పోటు దొంగలాగా

బంధించెను.....

యీడ్చుకొని వెళ్లెను రాజాలాముందు  నిలిపేను 

ఏ నేరము కానకున్న యేసుని చంపకోరెను 

సిలువవేయు..డి.. అని జనులు కేకలువెయ్యగా  

యూదులా రారాజుకు మరణ శిక్షవిధించెను    " రూపం "


మనిషి రూపమే పోవు...నంతగా కొరడాలతో కొట్టేనూ 

మూళ్ళ కిరీటము యేసు శిరముపైనా బిగించెను

ముఖముపై కుర్సింపెను - ఉమ్మి వేసి దూషించెను 

అయిననూ..సాధించెనే...సు - నీ కోసమే

వ్రేలాడేను యేసు దిగంబరిగా సిలువపై 

ఎందరు అపహసించినా మౌనముగుండి పోయేనూ

మానవ  పాప..పరియార్థమై సంపూర్ణ వేళాచెల్లించెను  

సమస్తము సమాప్తమంటూ విజేయుడై మరణించెను     " రూపం "


Lyrics in English 

Roopam poye...

Deham nalige...

Gaayam repey...

Roodhiram kaare...


Nadichenu Yesu - Siluvanu moyuchu

vidhulaloo Dhoshigaa - kaluvari kondavaipu

Padinanu Lechenu - Kastamaina kadhilenu 

maranamu pondhanu - kaluvarikonda vaipu     " Roopam "


Chamata Nethurai kaaru nanthagaa pradhinchuchunde nesuu

sainikulu yajakulu kathulatho kudiyalatho thana chenthaku cherenuu..

srustikarathaa muddubidda yesuni pattukoni - bandhi potu dongaalaaga

bandhinchenu.....

yidchukoni vellenu rajala mundu nilipenu 

ye neraemu kaanakunna yesuni champa korenu

siluvaveyu..di.. ani janulu kekalu veyyagaa 

yudhulaa raaraajuku marana sikshavidinchenu    " Roopama"


manishi roopame poovu...nanthaga koradalatho kottenuu 

mulla kiritamu yesu siramu painaa biginchenu

mukamupai kursimpenu - ummi vesi doosinchenu 

aynanuu..sadhincheney...su - nee kosame

vreladenu yesu digambarigaa siluvapai 

endaru apahasinchinaa mounamugundi poyenuu

manava papa..pariaardhamai sampurna vela chellinchenu 

samasthamu samapthamantu vijeyudai maraninchenu  " Roopam "



Click here to listen on Youtube

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu