Neetho Saati Raaru Song Lyrics
నీతో సాటి రారు సరిలేరు ఎవరు
Telugu Lyrics :
నీతో సాటి రారు సరిలేరు ఎవరు నీవే సాటిగా
నీకు నీవే సాటిగా
నాకు తోడు లేరు ఎవరు ఇలలో నీవే తోడుగా
నీవు నాకే తోడుగా " 2 "
తలుపులు తీయగా మూయువా(డు)రు ఎవరు యేసయ్య
నీవు కార్యముచేయగా మార్చువా(డు)రు ఎవరు లేరయా "నీతో "
నీటిని ద్రాక్షారసముగా మార్చిన నాదు యేసయ్య
నీవు దీవెనలీయగా ఆపువాడు(రు) ఎవడు(రు) యేసయ్యా "నీతో "
English Lyrics:
Neetho saati raaru sarileru evaru neeve saatigaa
Neeku neeve Saatigaa...
Naaku thodu leru evaru elaloo neeve thodugaa
Neevu naake thodugaa.. " 2 "
Thalupulu teeyaga muyuvaadu evaru Yessaiah
Neevu karyamucheyaga maarchuvaadu evaru lerayyaa " Neetho "
Neetini draksharasamuga marchinaa naadu yessaiah
Neevu deevenaleeyaga aapuvaadu evaru yessaiah " Neetho "
Click Here to listen on Youtube
Comments
Post a Comment