Na sramalo naaku thodai song Lyrics
నా శ్రమలో నాకు తోడై
Telugu Lyrics :
నా శ్రమలో నాకు తోడై
నా బాధలో నాకు బంధమై " 2 "
నను ఓదార్చిన దైవమా నా యేసయ్యా.. " 2 "
కరువు నన్ను కమ్మినా-కలత నన్ను తాకినా
బ్రతుకు భారమైన-గుండె బద్ధలైనా... " 2 "
నీ వాత్సల్యం చూపావయ్యా..
సమృద్ధిని ఇచ్చావాయా.." 2 " "నా శ్రమలో"
కనుల నిండా కన్నీళ్లే- ఈ మనుషుల మాటలకూ
అడుగడుగునా అవమానాలై-నన్ను కొట్టిన.. " 2 "
నీ వాత్సల్యం చూపావాయ్యా
నా కన్నీళ్లు తుడిచావయ్యా .. " 2 " " నా శ్రమలో "
మరణ శాసనమే నా- ముందు నిలువగా
నా శత్రువు అతృతతో - నా పతనమే కోరగా " 2 "
నీ వత్సల్యం చూపావాయా...
నిత్యా జీవమునే ఇచ్చావాయా.." 2 " " నా శ్రమలో "
English Lyrics :
Na sramalo naku thodai Na badhalo naku bandhamai
Nanu Oodharchina daivama na yessaya
Karuvu nannu kammina- Kalatha nannu thakina
Brathuku bharamaina gunde badhalaina.. " 2 "
Nee vathsalyam chupavayya
Samrudhini Ichaavayya.. " 2 ".. "Na sramalo"
Kanulaninda Kanneelle Ee manushula matalaku
Adugaduguna avamanalai nannu kottina " 2 "
Nee vathsalyam chupavayya..
Na kanneellu thudicavayya.. " 2 ". " Na sramalo "
Marana sasaname na mundhu niluvaga Na sathruvu Atruthatho na pathaname koraga.. " 2 " Nee vathsalyam chupavayya Nithya jeevamune ichavayya.. " 2 ".. " Na sramalo "
Watch on Youtube.
Comments
Post a Comment