Raja nee sannidhilone song lyrics

 రాజా నీ సన్నిధిలోనే


రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే "2" లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య  "2"


నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును  "2" బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో  "2"


ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు  "2" నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య  "2"


ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో  "2" నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య  "2" 





Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025