visthundhi visthundhi atma gali (వీస్తుంది.. వీస్తుంది... ఆత్మ గాలి) Song lyrics in telugu and english

వీస్తుంది.. వీస్తుంది... ఆత్మ గాలి(Telugu lyrics)


వీస్తుంది.. వీస్తుంది... ఆత్మ గాలి - వీస్తుంది అగ్ని సుడిగాలి

అభిషేకం దిగుచుంది అగ్ని జ్వాలల్ వీస్తున్నాయి - శక్తిగల మహాగాలి

జనములు లేవాలి - ఉజ్జీవం రావాలి - ఆత్మ మహాగాలి
అగ్ని నాలుకలు దిగుచున్నవి - ఇక్కడ నూతన శక్తి పొందుచున్నవి అద్భుతం జరుగుచున్నది - దెయ్యాలు పరిగెడుతున్నాయి (2) [వీస్తుంది] ఏలియా శక్తి దిగుచున్నది - ఇక్కడ ఎలీషా శక్తి తిరుగుచున్నది రెట్టింపు శక్తియే... అది - యేసుని శక్తియే (2) [వీస్తుంది]

ఎర్రసంధ్రమును చీల్చాడే - ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది ఆకాశం తెరవబడింది - వాక్యము ధ్వనిస్తున్నది (2) [వీస్తుంది] ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలన్నియు కలియుచున్నవి ఉన్నత శక్తియే అది - అద్భుతం చేయుచున్నది (2) [వీస్తుంది]


visthundhi visthundhi atma gali (English lyrics)


visthundhi visthundhi atma gali - visthundhi agni sudigali
abhishekam diguchundhe agni jvalal visthunnaee - shakthigala mahagali
janamulu levali - ujjivam ravali - atma gali

agni nalukalu diguchunnavi - ekkada nuthana shakthi pondhuchunnavi
adbutham jarguchunnadhi - dayyalu pargedthunnayi (2)[visthundhi]

aliya shakthi deguchunnadhi - ekkada alisha shakthi terguchunnadhi
rettimpu shakthiye... adhi - yesunni shakthiye (2)[visthundhi]

errasandramunu chelchade - ekkada jayadvani akkamuga vachuchunnadhi
aakasham tervabadinadhi - vakkyamu dvanisthunnadhi (2)[visthundhi]

atma shakthi visthunnadhi - yendina yemukkallaniyu kalliyuchunnavi
unnatha shakthiye adhi - adbutham cheyuchunnadhi (2)[visthundhi]

click here to listen on youtube


Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu