Christmas Lokaniki shubhadhinam Song Lyrics

 క్రిస్మస్ లోకానికి శుభదినం 


Click here to watch on Youtube

Telugu Lyrics :


క్రిస్మస్ క్రీస్తు జన్మదినం 

క్రిస్మస్ మేరీ పుణ్యదినం 

క్రిస్మస్ మనకు పర్వదినం 

క్రిస్మస్ లోకానికి శుభదినం 


హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..

హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా "క్రిస్మస్"


తూర్పు దిక్కు చుక్కపుట్టే

మేరమ్మ ఓఒహ్.. మరియమ్మ "2"

చుక్కనుజూచి మేం వచినాము మొక్కిపోవుటకు  "2"


దేవుడే దీనుడై దిగివచ్చినఆదీనం "2"

ప్రభువే పశుపాకలో పుట్టినాదీనం "2"

దూతలే పాటలు పాడినాదీనం "2"

జ్ఞ్యానులే ఆరా..దించినాదీనం "2" "హల్లెలూయా"


క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్ 


గోలలె పరవశించిపోయినాదీనం "2"

రాజులే భయబ్రాంతులైనాదీనం "2" 

శాస్త్రులెయ్ సత్యాన్నిగ్రహించినాదీనం "2"

లోకమే పరవళ్లు త్రొక్కినాదీనం  "2" "హల్లెలూయా "


క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్ "క్రిస్మస్"


English Lyrics :


Christmas kreesthu janma dinam 

Christmas mary punya dinam

Christmas manaku parva dinam 

Christmas lokaniki shubhadinam 


hallelujah..hallelujah..hallelujah..hallelujah..

hallelujah..hallelujah..hallelujah hallelujah hallelujah "Christmas"


Thrupu dikka chukka putte

meramma oohh.. mariyamma "2"

Chukkanjuchi mem vachinamu mokkipovutaaku "2"


Devude deenudai dhigivachinaaadinam "2"

prabhuve pashupakalo puttinaadhinam "2"

dhoothale paatalu paadinaadhinam "2"

gyaanule aardaa..dinchinaadhinam  "2" "hallelujah"


Christmas.. happy christmas.. merry christmas.. joyfull christmas 


Goolale paravasinchipoyinaadhinam "2"

raajule bayabranthulainaadhinam "2" 

shasthruley satyannigrahinchinaadhinam "2"

lokamey paravallu throkkinaadhinam  "2" "hallelujah"


Christmas.. happy christmas.. merry christmas.. joyfull christmas "Christmas"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu