Kristhu nedu Putteney Song Lyrics (Samuel Karmoji)
క్రీస్తు నేడు పుట్టెనె
Click here to watch on Youtube.
Telugu Lyrics :
క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే "2"
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె "2"
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం "2"
1. ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను "2"
2. ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను "2"
English Lyrics :
Kreesthu nedu putteney Rakshana Dhorikene
vedhalu ghoshinchey kanyaka puthrude "2"
cheekati theralu tholigipoyi velugu kaligeney "2"
maa manchi raaju manashunna yesu
maakai nedu puttenu chudu
aahaa aanandham oohoo christmas sambharam "2"
1. Aahaa..aa.. challani chalilo oohhoo aah gollala chevilo
aahaa aa.. Emmanuel oohhoo aah devude thodu
Kristhu nedu puttenani dhootha vaaratha thelipenu "2"
2. Aahaa..aa.. Aakashana oohhoo aah thoorpuna thaaraa
aahaa.. aa. aayaeny yesuni oohhoo aayaney rakshani
thaara vaaratha telipenu gynanulaaradhinchenu "2"
Comments
Post a Comment