Aradhinthu ninnu deva song lyrics
ఆరాధింతు నిన్ను దేవా
Click here to watch on YouTube.
Telugu Lyrics :
ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతు నీలో దేవా "2"
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పొగడెదను "2"
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే "2" "ఆరాధింతు"
1. యెరికో గోడలు అడ్డువచ్చినా
ఆరాధించిరే గంభీరముగా "2"
కూలిపోయెను అడ్డుగోడలు
సాగిపోయిరి కనాను యాత్రలో "2" "ఆరాధన"
2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో "ఆరాధన"
3. పౌలు సీలలు బంధింపబడగా
పాటలు పాడి ఆరాధించగా "2"
బంధకములు త్రెంచబడెను
వెంబడించిరి యేసయ్య నెందరో "2" "ఆరాధన"
English Lyrics :
Aradhinthu ninnu deva
Aanandhinthu neelo deva "2"
aaradhanalaku yogyudaa
sthuthi paadi ninnu pogededhanu "2"
Aaradhana.. aaradhana.. aaradhanaa.. neeke.. "2" "Aradhinthu"
1.yeriko godalu addu ochinaa
aradhinre gambhiramugaa "2"
kulipoyenu addu godalu
saagipoyiri kaananu yathralo "2" "Aaradhana"
2.pethakosthu panduga dinamunandhu
aaradhinchirandharu aikyathatho "2"
kummarinchenu agni jwalalu
nimpabadenu aathma balamutho "2" "Aaradhana"
3.paulu silalu bandhimpabadaga
paatalu paadi aradhinchaga "2"
bandhakamulu tenchabadenu
vemadinchenu yessaiah vembadi "2" "Aaradhana"
Comments
Post a Comment