Melu cheyaka neevu undalevayya song lyrics
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
Telugu Lyrics:
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య "2"
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా "2"
చరణం : నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక "2"
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా "2"
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది "యేసయ్యా"
చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే "2"
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ "2"
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి "యేసయ్యా "
English Lyrics:
Chorus : Melu cheyaka neevu undalevayya
Aaradhinchaka nenu undalenayya "2"
Yesaiah... yesaiah...
yesaiah... yesaiah... "2"
Verse 1: Ninnu namminatlu nenu vere evarini namaledayya
Neeku naaku madya dooram tholaginchavu vadilundalekaa "2"
Naa aanandham korevada naa aashalu theerchevada "2"
kriyalunna premaa needi nijamaina dhanyathaa naadi "yesaiah"
verse 2: Aaradhinche velayandhu nee hasthamulu thakayi nannu
paschathaapamu kalige naalo nenu paapini ani grahinchagaane "2"
nee mellaku alavaataye nee padamulu vadhalakunte "2"
nee kistamaina dhaari kanugontini neetho cheeri "yesaiah"
Praise the lord
ReplyDeleteGood god bless you
ReplyDelete