Neeve Choochu Vaadavu song
నీవే చూచువాడవు
యెహోవా యీరే సమస్తము నీవే అక్కరలన్ని తీర్చువాడవు-2-ఊహించువాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి -2-యెహోవా యీరే
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. యెహోవా యీరే సమస్తము నీవే, అక్కరలన్ని తీర్చువాడవు -2- యెహోవా యీరే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే-6- యెహోవా యీరే
యెహోవా యీరే సమస్తము నీవే, నీవే చూచువాడవు-3
Neeve Choochu Vaadavu
YEHOVAH YIREH SamasthaMU Neeve
Akk-karalanni Theerchuvadavu-2
Oohinchu vaatikkanna
AdhikaMMichi Na Prardhanalanntiki
Bhadullichithivi-2-YEHOVAH YIREH
Anu Dhinamu nun Ascharyamuga
Poshinchithivi
Apa Nindhalu EdhurrainaNu
Ghanaparichithivi-2-YEHOVAH YIREH
Aaradhana Aaradhana
Aaradhana Neekey-6-YEHOVAH YIREH
YEHOVAH YIREH
SamasthaMu Neeve Neeve Choochu Vaadavu-3
Click here to watch on YouTube
Comments
Post a Comment