Vagdanamulu Na Sonthamega Song Lyrics
వాగ్దానము నా సొంతమెగా
Click here to watch on Youtube.
Telugu Lyrics :
వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు
నాలో నెరవేర్చుచున్నాడు "4"
నేను జడియను భయపడను
అలసిపొను వాగ్దానము నా సొంతమెగా "4"
కన్నీటిని తుడుచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు "2"
ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు "2"
నా నీతి వలన కానే కాదయా
అంతా నీ నీతి వలనేనయ్య "2" "నేను జడియను"
క్రూంగిపొక నే సాగిపొదును
నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా "2"
అది ఇరుకు అయినను
విశాలము అయినను "2"
విస్తారమైన కృప వుండగా
నేను అలియక సాగేదేను అయ్యా "2" "నేను జడియను"
నా యేసయ్యా తోడు వుండగా
English Lyrics :
Vagdanmulanni neraverchuchunnadu
Nalo neraverchuchunnadu "4"
Nenu jhadiyanu bhayapadanu alasi ponu
Vagdanamul na sonthamega "4"
Kannitini tudachuvadavu kadalakunda nannu nilabettuvadavu "2"
Prathi vagdanamunu neraverchuvadavu "2"
Na neethivalana Kane kadhaiya
Antha nee neethivalanenaiya "2" " Nenu Jhadiyanu "
Krungipoka ne sagipodhunu nee Krupa Na thodunnadiga "2"
Adhi irukainanu vishalamainanu "2"
Vistharamaina Krupa undaga
Ne alayaka sagedhanaiya "2"
Adhi irukainanu vishalamainanu "2"
Na yesayya thodundaga
Ne alayaka sagedhanaiya "2" "Nenu Jadiyanu "
Comments
Post a Comment