Viluveleni Na Jeevitham Song Lyrics
విలువెలేని నా జీవితం
Click here to watch on Youtube.
Telugu Lyrics :
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో. లేపితివే
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ
నా కన్నీటిని. తుడిచితివే " 2 "
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... " 2 "
పగలంతా మేఘస్తంభమై,
రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పిటివే...
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన
నా కొరకే బలియైతివే. " 2 "
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు..
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... " 2 "
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము " 2 "
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... " 2 "
విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే ....
English Lyrics :
Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane
Adhi Entho Viluvani Naku Choopithivey
Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey
Needhi Shashwatha Premaiya - Nenu Marachipolenaiya
Enni Yugalaina Maradhu - Yendina Prathi Modunu
Marala Chigurinchunu - Na Devuniki Samasthamu Sadhyame
Papamulo Padina Nannu - Shapamulo Munigina Nannu
Nee Prematho Lepithive - Rogame Nannu Chuttukoniyundaga
Rodhanatho Ontarinaiyundaga - Na Kanneetini Tudichithive " 2 " "Needhi"
Pagalantha Megha Sthambamai - Rathrantha Agni Sthambamai
Dinamanthayu Rekkalatho Kappithive - Snehithule Nannu Vadhilesina
Bandhuvule Bhaaramani Thalachina - Na Korake Baliyaithive " 2 " "Needhi"
Sadhyame Sadhyame Sadhyame Na Yesuku Samasthamu
Sadhyame Sadhyame Sadhyame Na Priyuniki Samasthamu
Yendina Prathi Modunu Marala Chigurinchunu
Na Devuniki Samasthamu Sadhyame
Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane
Adhi Entho Viluvani Naku Choopithivey
Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey
its an heart full song and its an aradhana sutable song is an emotional song
ReplyDeleteVery good
ReplyDelete