Yesu Swamy neeku nenu song Lyrics
యేసు స్వామీ నీకు నేను
Click here to watch on YouTube
యేసు స్వామీ నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధి-లో వసించి ఆశతో సేవింతును
నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు - నా సమస్తము
యేసు స్వామీ నీకు నేను ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోక యాశల్ యేసు చేర్చుమిప్పుడే
||నా సమస్తము॥
నేను నీ వాడను యేసు నీవును నా వాడవు నీవు నేను నేకమాయే నీ శుద్దాత్మ సాక్ష్యము
॥నా సమస్తము॥
యేసు నీదే నా సర్వాస్తి హా సుజ్వాలన్ పొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము
॥నా సమస్తము॥
Comments
Post a Comment