Jadiyanu Song Lyrics
జడియను
Click here to watch on Youtube.
Telugu Lyrics :
ప్రార్ధన వినెడి పావనుడా
ప్రార్ధన మాకు నేర్పుమయ "2"
శ్రేష్ఠమైన భావముగూర్చి
శిష్య బృందమునకు నేర్పితివే "2"
పరాముడా నిన్ను ప్రణుతించెద
పరలోక ప్రార్ధన నేర్పుమయా "2" "ప్రార్ధన"
జడియను బెదరను
నా యేసు నాతో ఉండగా "2"
గాఢాంధకారములో
నే నడచిన వేలాలఓ "2"
కంటిపాపవలె నన్ను
కునుకాక కాపాడును "2"
ప్రభువైన యేసునకు
జీవితమంతా పాడెదన్ "2" "జడియను"
అలలాగా కొట్టబడిన
నా నావలో నేనుండగా "2"
ప్రభుయేసు కృప నన్ను
విడువాక కాపాడును "2"
ఆభయమిచ్చి నన్ను
అద్దరికి చేర్చును "2" "జడియను"
కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్యా
నా సర్వం ఏఏఏసయ్య
నా జీవం ఏఏఏసయ్య
నా ప్రాణం ఏఏఏసయ్య
నా ధ్యానం ఏఏఏసయ్య "2"
రక్షణను అందించి
రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్యా "2"
ధనవంతులుగా మాములను చేయా
దారిద్య్రామొందవయ్యా "2" "కన్నీరే"
English Lyrics :
Prardhana vinedi pavanuda
pradhana maaku nerpumaya "2"
srestamaina bhavamugurvhi
sisya brundhamunaku nerpithive "2"
paramuda ninnu pranuthincheda
paraloka pradhana nerpumayaa "2" "Pradhana"
Jadiyanu bedharanu
naa yesu naatho undagaa "2"
gaadandhakaramulo
ne nadachina velalaoo "2"
kantipapavale nannu
kunukaaka kaapadunu "2"
prabhuvaina yesunaku
jeevithamantha paadedhan "2" "Jadiyanu"
Alalaga kottabadina
naa naavalo nenundagaa "2"
prabhuyesu krupa nannu
viduvaaka kaapadunu "2"
aabayamichi nannu
addariki cherchunu "2" "Jadiyanu"
Kannire thudichavayya
santhosham echavayya
Naa sarvam yeeyesaiah
naa jeevam yeeyesaiah
naa pranam yeeyesaiah
naa dhyanam yeeyesaiah "2"
rakshananu andhinchi
rakthanni chindinchi
mokshanni ecchavayya "2"
dhanavanthulugaa mamulanu cheyaa
daridramondhavayyaa "2" "Kannire"
Comments
Post a Comment