Yehovanu Dharshinthunu song Lyrics
Yehovanu Dharshinthunu
Click here to listen on Youtube.
Telugu Lyrics :
యెహోవాను దర్శింతును
మహోన్నతుడైన ఆహ్ దేవుని "2"
నమస్కరించి ఆరాదింతు
న్యాయముగానే యేసుని ఎదుటా "2" "యెహోవా"
వేలాది పొట్టేళ్లను
ప్రభు నన్ను కోరలేదే
విస్తరా తైలమును
ఆర్పింపమానలేదే "2" "నమస్కరించి"
నా అర్థిక్రమములకై
జస్టపుత్రుని నీ కిత్తున
పాపా పరిహారముకై గర్భఫలము
ఆర్పింతును "2" "నమస్కరించి"
నీ ఆత్మ సత్యముతో
తండ్రి యేసు నన్ను నింపు
జావం మార్గం నీవే
నన్ను నీకు అర్పింతును "2" "నమస్కరించి"
English Lyrics :
Yehovaanu darshinthunu
mahonathudaina ah devuni "2"
Namaskarinchi aaradhinthu
nyayamugane yesuni yedhutaa "2" "Yehova"
veyladhi pottelanu
prabhu nannu koraledhe
vistharaa thailamunu
aarpimpamanalede "2" "Namaskarinchi"
Naa arthikramamulakai
jasta putruni ni kithunaa
papa pariharamukai garbhaphalamu
aarpinthuna "2" "Namaskarinchi"
nee aathma satyamutho
thandri yesu nannu nimpu
jaavam margam neeve
nannu neeku arpinthunu "2" "Namaskarinchi"
Comments
Post a Comment