Srikaruda Yesaiah Song lyrics

Srikaruda naa Yesaiah  ||  శ్రీకరుడా నా యేసయ్య


Click here to watch on Youtube.

Telugu Lyrics :

కృపా - కృపా సజీవులతో

నన్ను నిలిపినాది నీ కృపా  "2"

నా శ్రమ దినమున నాతో నిలిచి 

నన్ను ఓదార్చినా నవ్య కృప నీదు కృప  "2"

కృపాసాగర మహోన్నతమైన నీ కృపా చాలున్నాయా   "కృపా"


శాశ్వతమైన నీ ప్రేమతో

నన్ను ప్రేమించిన శ్రీకరుడా

నమ్మకమైన నీ సాక్షినై..నే

నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని  "2"

నీ ఉపదేశమే నాలో ఫలభరితమై

నీ కమనీయ కాంతులను విరజిమ్మనే   "2"

నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే  " కృపా"


గాలి తుఫానుల అలజడితో

గూడు చెదరిన గువ్వా వాలే 

గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా 

నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి   "2"

నీ వాటశైలమే నవవసంతము

నా జీవిత దినమున ఆద్యన్తము   "2"

ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము    "కృపా"


అధునాతమైన కృపాలతో

ఆత్మ ఫలముల సంపదతో

అతిశ్రేష్ఠమైన స్వస్థమును పొంది

నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా   "2"

నా హృదయార్పణ నీలో మురిపించని

నీ గుణాతిశయములను కీర్తించని   "2"

ఈ నిరీక్షణ నాలో నెరవేరని      "కృపా"


English Lyrics :

Krupa - Krupa Sajeevulatho

nannu nilipinaadi nee krupa "2"

Naa srama dinamuna natho nilichi

nannu odarchinaa navya krupa needu krupa "2"

krupa saagara mahonathamaina nee krupa chaalunaya


Shasvathmaina nee prematho

nannu preminchina srikaruda

nammakamaina nee sakshinai ney

nee divya sannidhillo nannu odigiponi "2"

nee upadheshame naalo phalabharithamai

nee kamaniya kaanthulanu virajimene   "2"

nee mahimanu prakatimpa nannu nilipene " krupa "


Gaali thufanula alajadilo

goodu chedarina guvva vale 

gamyamunu chupe ninnu vedukonaga

nee prema kougililo nannaadharinchithivi  "2"

nee vatshylame nava vasanthamu

naa jeevitha dinamuna aadhyanthamu  "2"

oka kshanamaina viduvani premamruthamu   "Krupa"


athunathamaina krupalatho

aathma phalamula sampadhatho

athisrestamaina swasthamunu pondhi

nee prema rajyamulo harshinchuvelaa  "2"

naa hrudayarpana neelo muripinchani

nee gunathishayamulanu keerthinchani  "2"

ee nirikshana naalo neraverani     "Krupa"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu