Posts

Showing posts from April, 2022

Ninnu viduvanu song lyrics

నిన్ను నే విడువను Click here to listen on YouTube. Telugu lyrics: నీవే నా సహాయము నేను ఎన్నడూ భయపడను నా శత్రు సమూహము - ఎదురైనా నే భయపడను నీవే నా ధైర్యము - నీవే నా సర్వము నిన్ను నే విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవ - నీ వాగ్దానము, ఎన్నటికీ - మారనిది ప్రభువా నా ముందు నడుచుచు - నన్ను నీవు నడిపించుచు నా తోడై వచ్చుచు - నన్ను నీవు కాపాడుచు భయపడకుము, జడియకుము - అని ధైర్యముచ్చితివే  "నిన్ను నే విడువను" అందుకే నా ఆరాధన, ఆరాధన వందనం - వందనం  "నిన్ను నే విడువను"  English lyrics : Neeve Sahaayamu Nenu Ennadu Bayapadanu Na Shathru Samoohamu - Edhuraina Bayapadanu Neeve Naa Dhairyamu - Neeve Naa SarwaMu Ninnu Ne Viduvanu Edabaayanu Ani Selavichchina Dheva - Nee VaagdaanaMu Ennatiki - Maaranidhi Prabhuva Naa Mundhu Naduchuchu. Nanu Neevu Nadipinchuchu Naa Thodai Vachuchu, Nanu Neevu Kaapaaduchu Bayapadakumu Jadiyakumu - Ani DhairyaMichithive "Ninnu Ne Viduvanu" Andhuke Naa Aaraadhana Aaraadhana Vandhanam Vandhanam "Ninnu Ne Viduvanu"

Parama jeevamu naku nivva Song lyrics in telugu

పరమ జీవము Click here to listen on Youtube. Telugu Lyrics : పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను             "యేసు" పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును          "యేసు" నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను        "యేసు" English Lyrics : Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda Nirantharamu Nannu Nadipinchunu Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Naa Jeevithamulo Yesu Chaalunu Saathaanu Shodhanaladhikamaina Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu Lobadaka Nenu Velledanu  ...

Yeshuva song lyrics in English and Telugu

Yeshuva English lyrics : Verse: My beloved is the most beautiful Among thousands and thousands My beloved is the most beautiful Among thousands and thousands My beloved is the most beautiful Among thousands and thousands Chorus: YESHUA   "4" Bridge: For yours is the kingdom Yours is the power Yours in the glory forever Amen "4" "Yeshuva" Telugu Lyrics : నా ప్రియా యేసు..  పదివేలలో అతీ సుందరుడా... సుందరుడా... "4" యేషూ..వా...ఆహ్ ఆహ్ ఆహ్... ఆహ్ ఆహ్ ఆహ్... "4" "నా ప్రియా" నీదే రాజ్యము  నీదే బలము నీకే మహిమ కలుగును ఆమెన్ "4" " యేషూవ "

Jaya Jaya yesu Jaya yesu || జయ జయ యేసు Song Lyrics

 జయ జయ యేసు Click here to listen on Youtube. Telugu Lyrics : జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు  "2" జయ జయ రాజా – జయ రాజా "2" జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    " జయ జయ " మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు "2" పరమ బలమొసగు జయ యేసు "2" శరణము నీవే జయ యేసు       " జయ జయ " సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు "2" సమరము గెల్చిన జయ యేసు "2" అమరముర్తివి జయ యేసు        " జయ జయ " సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు "2" పాతవి గతియించె జయ యేసు "2" దాతవు నీవే జయ యేసు        " జయ జయ " బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు "2" బండలు తీయుము జయ యేసు "2" అండకు చేర్చుము జయ యేసు        " జయ జయ " ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు "2" ముద్రలు తీయుము జయ యేసు "2" ముద్రించుము నను జయ యేసు      " జయ జయ " కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు ...

Ho Ho Ho yesu raju lechinaadu Song Lyrics

Ho Ho Ho yesu raju lechinaadu Click here to listen on Youtube. English Lyrics: Ho Ho Ho yesu raju lechinaadu Ho Ho Ho maranam gelichi lechinaadu Ho Ho Ho mruthyunjayudu lechinadu Ho Ho Ho samadhi gelichi lechinaadu  marana pisachini mringi vesi yesu raaju lechinaadhu manushula manasulo urakalu vesi yesu  raju lechinadu tharagani jeevam vaariki dorikenu yesu raju lechinadu tharagani swasthyam viriviga dorikenu yesu raju lechinadu    "Ho Ho Ho" munde cheppadu - maranam gelichi lesthanani munde chepadu - mudava diname lesthanani  munde chepadu - paralokamu  devadhuthalu vechi unna gadiya koraku manava jeevana ghamanam maare gadiya koraku  udayane yesu lechi - naara bhattalu paaravesi samadhi raayi dorlipogaa - velupalikochenu sambharalu haddu dhate - paralookam dhadharilli kekalu vesi dhoothalu - yesuni vedumani      " Ho Ho Ho" nuvvu lesthavu - yesuni yerigina vaadivaithe nuvvu lesthavu aayanathoni nadichevaaru - antha lestharu dhoothala ...

అనుక్షణము నిన్నే కొలుతును || Anukshanamu ninne koluthunu song lyrics

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా Click here to listen song on Youtube. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా  పునరుద్దానుడా - పరిశుద్ధుడా 1. అధికారులైనా- దేవదూతలైన  వస్త్రహీనులైన - ఉపద్రవమైన  కరువైన - ఖడ్గమైన      " అనుక్షణము " 2. రోగినైనా నాకై - త్యాగమైనవే  దోషినైన నాకై-దాహము గొన్నావే  ఊహకందదయ్య - నీ ధర్మమూ      " అనుక్షణము " 3. శ్రమలైన - హింసలైనా  రాబోవునవైనా ఉన్నవైనా  మరణమైన - జీవమైన      " అనుక్షణము " 4. ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే  కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే  మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే       " అనుక్షణము "

Ne Paadedha Hallelujah | నే పాడెద హల్లెలుయా Song Lyrics

నే పాడెద హల్లెలుయా Click here to listen on Youtube. Telugu Lyrics : నే పాడెద హల్లెలుయా.. నా శత్రువు ఎదుట భయపదక నే పాడెద హల్లెలుయా.. అనుమానముకన్నా బిగ్గరగా నే పాడెద హల్లెలుయా.. స్తుతిగానమే ఆయుధముగా నే పాడెద హల్లెలుయా.. ప్రభు పోరాడును నా పక్షముగా   ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు బూదిదలో నుండి నిరీక్షణొచ్చెనిపుడు సమాధి గెలచినాడు ప్రభు మృత్యుంజయుడు   నే పాడెద హల్లెలుయా.. నా అంతరంగ సమస్తముతో నే పాడెద హల్లెలుయా.. అంధకారమా పారిపో నే పాడెద హల్లెలుయా.. అర్ధంకాని సమస్యలలో నే పాడెద హల్లెలుయా.. భయము వోడె ప్రభు ప్రేమలో   ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు బూదిదలో నుండి నిరీక్షణొచ్చెనిపుడు సమాధి గెలచినాడు ప్రభు మృత్యుంజయుడు   స్వరమెత్తి పాదెద   స్వరమెత్తి పాదెద - నా శత్రువు ఎదుట భయపదక స్వరమెత్తి పాదెద - అనుమానముకన్నా బిగ్గరగా స్వరమెత్తి పాదెద - స్తుతిగానమే ఆయుధముగా స్వరమెత్తి పాదెద - ప్రభు పోరాడును నా పక్షముగా    ప్రళయము ఎదురైన నా పాట ఆగిపోదు అలలెంత పెద్దవైనా స్తుతిగర్జన ఆగిపోదు బూదిదలో నుండి నిరీక...

Gunde ninda yesu unte song lyrics

గుండె నిండా యేసు ఉంటే Click here to listen the song on Youtube. హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు  గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం  గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే. "2" I.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.  నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే   "గుండెనిండానువ్వే" 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా లిమి  "గుండెనిండానువ్వే" 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో  చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం "గుండెనిండానువ్వే" English Lyrics:  Halleluiah Halleluiah Halleluiahh Halleluiah Halleluiah Halleluiahh Chorus: Gunde Ninda Yesu Vunte Kannillay Muthyaluu  Gunde Gudilo Yesu Vunte Dukkamaina Santhosham "2" Gunde Nindaa Nuvve - Yesu Gunde Ninda Nuvve "2" Gunde Nindaa Nuvve Gunde Ninda Nuvve... 1.Loka SnehaM Velivesinga - Sookamulo Munchi Vesinaa Neeve Naa Nestham Na Hrudhayam Cheppedokkatay - Gunde Ninda Nu...