అనుక్షణము నిన్నే కొలుతును || Anukshanamu ninne koluthunu song lyrics

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా

Click here to listen song on Youtube.


అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా 

పునరుద్దానుడా - పరిశుద్ధుడా


1. అధికారులైనా- దేవదూతలైన 

వస్త్రహీనులైన - ఉపద్రవమైన 

కరువైన - ఖడ్గమైన    " అనుక్షణము "


2. రోగినైనా నాకై - త్యాగమైనవే 

దోషినైన నాకై-దాహము గొన్నావే 

ఊహకందదయ్య - నీ ధర్మమూ    " అనుక్షణము "


3. శ్రమలైన - హింసలైనా 

రాబోవునవైనా ఉన్నవైనా 

మరణమైన - జీవమైన    " అనుక్షణము "


4. ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే 

కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే 

మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే     " అనుక్షణము "

Comments

Popular posts from this blog

Sa re ga ma pa dha ni sa gaanalatho song lyrics

Naa Balamayuna Deva song lyrics

Panchagayamulu pondhina Prabhuva song lyrics

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)