Ninnu viduvanu song lyrics
నిన్ను నే విడువను
Click here to listen on YouTube.
Telugu lyrics:
నీవే నా సహాయము నేను ఎన్నడూ భయపడను
నా శత్రు సమూహము - ఎదురైనా నే భయపడను
నీవే నా ధైర్యము - నీవే నా సర్వము
నిన్ను నే విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవ - నీ వాగ్దానము, ఎన్నటికీ - మారనిది ప్రభువా
నా ముందు నడుచుచు - నన్ను నీవు నడిపించుచు నా తోడై వచ్చుచు - నన్ను నీవు కాపాడుచు భయపడకుము, జడియకుము - అని ధైర్యముచ్చితివే "నిన్ను నే విడువను"
అందుకే నా ఆరాధన, ఆరాధన
వందనం - వందనం "నిన్ను నే విడువను"
English lyrics :
Neeve Sahaayamu Nenu Ennadu Bayapadanu
Na Shathru Samoohamu - Edhuraina Bayapadanu
Neeve Naa Dhairyamu - Neeve Naa SarwaMu
Ninnu Ne Viduvanu Edabaayanu Ani Selavichchina Dheva - Nee VaagdaanaMu Ennatiki - Maaranidhi Prabhuva
Naa Mundhu Naduchuchu. Nanu Neevu Nadipinchuchu Naa Thodai Vachuchu, Nanu Neevu Kaapaaduchu Bayapadakumu Jadiyakumu - Ani DhairyaMichithive "Ninnu Ne Viduvanu"
Andhuke Naa Aaraadhana Aaraadhana Vandhanam Vandhanam "Ninnu Ne Viduvanu"
Comments
Post a Comment