Allaneredallo Song Lyrics
అల్లనేరేడల్లో
Telugu Lyrics :
అల్లనేరేడల్లో… – అల్లనేరేడల్లో…
అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ…. "2"
1. చుక్కలను చేసినోడ – చంద్రుడ్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా – శ్రీ యేసు దేవ దేవా "అల్లనేరేడల్లో"
2. నరజాతి గావనెంచి – నరరూప మెత్తినావా
కన్య మరియ గర్భమందు – జన్మించినావ దేవ "అల్లనేరేడల్లో"
3. కుంటోళ్ల కాళ్లనిచ్చి – గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చ
చచ్చినోళ్ల లేపినావ – శ్రీ యేసు దేవదేవా "అల్లనేరేడల్లో"
4. నమ్మినోళ్లకేమో స్వర్గం – నమ్మనోళ్లకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవ – నా తండ్రి నీవేగావా "అల్లనేరేడల్లో"
English Lyrics :
Allaneredello.. Allaneredello...
allalanerde alaneredi allaneredello... "2"
1. Chukkanu chesinoda - chandrunni chesinoda
Srustantha needenayya - sri yesu deva deva "Allaneredello"
2.Narajaathi gaavanenchi - nararoopa methinaava
kanya mariya garbhamandhu - janminchinaava deva "Allaneredello"
3.Kuntolla kaalanichi - grudolla kallanichi
chachinolla lepinaava - sri yesu deva deva "Allaneredello"
4.Namminollakemo swargam - nammanollakemo narakam
nammukundu ninne deva - naa thandri neeve kaava "Allaneredello"
Comments
Post a Comment