Neevu thappa Nakevaru unnarayya song Lyrics
నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
Click here to listen on Youtube.
నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య "2"
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే "2"
నాకున్నదంటు నీవెనయ్య "2"
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య "2"
1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా...
ఈ లోకమైన పరలోకమైన
నాకున్నదంటు నీవెనయ్య "యేసయ్య..."
2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా...
జీవించినను నే మరణించినను
నా గమ్యము నీవెనయ్య "యేసయ్య..."
Comments
Post a Comment