Nindu paravasame neevunte naaku yessaiah song lyrics
నిండు పరవశమే
Click here to listen on Youtube.
యేసయ్యా.......
యేసయ్యా.......
అండ దండ నీవే నాకు పరిశుద్ధుడా
నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేదా
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము -నీవే నా ధ్యానము
నీవే నా శృంగము - నీవే నా సర్వము "నిండు పరవశమే "
1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే - ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే ... "2"
నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి - నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని
ప్రాణ నాధుడ - నా ప్రియ యేసయ్య ... "2" "నిండు పరవశమ"
2. మురిసేను మనసే నీ సన్నిధిలో - కురిసెను మమతే నా మదిలో మదిలో ... "2"
ఈ ఆత్మానందం సదా నా సొంతమే - ఈ స్తుతి గానము సదా నీకంకితము
నీ ప్రసన్నుడ - నా ఆసన్నుడ ..."2" "నిండు పరవశమ"
Comments
Post a Comment