Manasa By samy pachigalla Song lyrics

 మనసా మనసా

Click here to watch on Youtube.

పల్లవి: మనసా మనసా సోలిపోనేల

          మనసా మనస్సా నిరాశ నీకేలా         "2"

చరణం: వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా 

నిరీక్షణ లేకనే  తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగా

మరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే  నాకు చాలయ్యా...ఆ....      "మనసా"


చరణం: ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా 

తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా పిలిచెనుగా

సమర్పిస్తున్న దేవునికై జీవితాంతము సాక్షినై నిత్యము నా యేసుతో జీవించగా      "మనసా"

Comments

Popular posts from this blog

స్థిరపరచువాడవు | Emaina Cheyagalavu Song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Karunasampannuda Hosanna ministries 2022 new song