||Neevu thappa nakevaru unnarayya|| నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య ||
Neevu thappa nakevaru unnarayya
Click here to watch on YouTube
పల్లవి:-
నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య
నాకంటు ఉన్నది నీవెనయ్య(2)
తల్లివైన నీవే నా తండ్రివైన నీవే(2)
నాకున్నదంటు నీవెనయ్య(2)
యేసయ్య... యేసయ్య...యేసయ్య...యేసయ్య( 2 )
1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా...
ఈ లోకమైన పరలోకమైన నాకున్నదంటు నీవెనయ్య
( యేసయ్య... )
2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా...
జీవించినను నే మరణించినను నా గమ్యము నీవెనయ్య (యేసయ్య... )
Comments
Post a Comment