Nenante neekendhuko ee prema song lyrics
నేనంటే నీకెందుకో
Click here to watch on YouTube.
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచి పోవెందుకో
నా ఊసే నీకెందుకో ఓ
యేసయ్యా నన్ను విడిచి పోవెందుకో "2"
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా నా ప్రాణమా
ప్రాణమా నా ప్రాణమా
నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు
నిన్ను విడచి వెళ్ళినా, నన్ను వీడిపోలేవు
ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా "2"
ఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను.. "నేనంటే నీకెందుకో"
ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి
తాళలేను-నీప్రేమను "నేనంటే నీకెందుకో"
Comments
Post a Comment