Ninnu poojinchi bhajiyinchi sthotrinthunu song lyrics
నిన్ను పూజించి భజియించి స్తోత్రింతును
Click here to listen on Youtube.
నిన్ను పూజించి భజియించి స్తోత్రింతును స్తుతి మనసార అర్పింతును "2"
కష్టకాలమైన నష్టసమయమైన నీదు నామము ఘనపరతును "2"
హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు "2" "నిన్ను"
1. తల్లియు తండ్రియు నీవే నా ఆదరణ కర్తయు నీవే "2"
నరులందరు నను నిందించిన
నీదు మహిమను చూపితివే - మహిలో సాక్షిగా నిలిపితివే
హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు 2
2. నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైతే మరి లాభము "2"
ఆత్మతోను సత్యముతో
నీదు నామము ప్రకటింతును - జీవితాంతము ప్రచురింతును -
హల్లెలుయా హల్లెలుయా యేసునీకే స్తోత్రములు "2" "నిన్ను"
Comments
Post a Comment