Posts

Showing posts from August, 2022

Neelo Aanandincheda song lyrics

Click here  to watch on YouTube. Telugu Lyrics: పదివేల మందిలో ఎందరినో చూచినను యేసు లాంటి సుందరుడు కానా రాలేదుగా "2" నే నిన్ను మరచు వేళ నీవు నన్ను మరువలేదు   నిన్ను అరదించేదా యేసయ్య నే క్రిందపడిన వేళలో నన్ను లెవనెత్తావు.. నన్ను మనుషులు విడిచిన. నీవు నన్ను విడువలేదేశయ్య... నన్ను మన్నింప వచ్చినా యేసయ్య నిన్ను పాడి, నిన్ను పొగడి నీలో ఆనందించేదా.. "2" నా వారు నిన్నిదించువేల  నా తోడు ఎవరు లేనివేల  ఒంటరినై కృంగిన వేళలో ఆదరించావూ.. "2"..  నే గాయ పడిన వేళా, నా గాయములు కట్టి  నీ ప్రేమతో నన్ను ఓదార్చి చేరదీసావు  నా కన్నిరంత తుడిచి నీ కౌగిట చేర్చవూ.......

Oohinchalenu prabhu nee mamathanu song lyrics

ఊహించలేను ప్రభూ Click here to watch on YouTube. ఊహించలేను ప్రభూ నీ మమతను  వివరించలేను యేసు నీ ప్రేమను  నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా  ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా  లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం  నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను చేరగా  నా దేవ నీ వాక్యమే ఓదార్చగా ఘనమైన నీ నామమే కొనియాడనా  విలువైన నీ ప్రేమనే నే పాడనా ఇదే వరం నిరంతరం. నీతోనే సాగిపోనా - నా యేసయ్య

Deshamkai prardhinchedi kraisthavyam song lyrics

దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం Click here to watch on YouTube. దూషించేవారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం  దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం  మతం కాదిది - సన్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం  ఇది ప్రాచీనం - కాదు పాశ్చాత్యం  క్రైస్తవులం మేము భాగ్యవంతులం ఏకమనసుతో దేవుని పని చేసేదం ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి  జీవమార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా  సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం విద్యా వైద్య ఫలాలు సామాన్యులకందించి  దీన హీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి వెలుగిచ్చి మిషనరీలెందరో సమిధలవ్వలేదా  ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి  నీతి న్యాయములు స్థాపించుటకై దైవవాక్కు ప్రకటించి  కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా  త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం

Yasayya Vandanalayya song lyrics in Telugu and English

యేసయ్యా వందనాలయ్యా Click here to watch on YouTube. Telugu Lyrics : యేసయ్యా వందనాలయ్యా  నీ ప్రేమకు వందనాలయ్యా “2” నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2” వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా” 1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2” నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా” 2. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2” నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2” యేసయ్యా… యేసయ్యా… “యేసయ్యా వందనాలయ్యా” English Lyrics: Yasayya Vandanalayya  Nee Premaku Vandanalayya “2” Nannu Rakshinchinandhuku, Poshinchinandhuku, Kaapaadinandhuku Vandana...

Premincheda yesu raaja song lyrics

ప్రేమించెద యేసు రాజా Click her e to listen on YouTube. ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద "2" ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద "2" ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద "2" ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ  ప్రార్థించెద ప్రార్థించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద; "2" సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ  సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద "2" జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ  జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు  నే మహిమలో చేరే ...