Neelo Aanandincheda song lyrics
Click here to watch on YouTube.
Telugu Lyrics:
పదివేల మందిలో ఎందరినో చూచినను
యేసు లాంటి సుందరుడు కానా రాలేదుగా "2"
నే నిన్ను మరచు వేళ నీవు నన్ను మరువలేదు
నిన్ను అరదించేదా యేసయ్య
నే క్రిందపడిన వేళలో నన్ను లెవనెత్తావు..
నన్ను మనుషులు విడిచిన. నీవు నన్ను విడువలేదేశయ్య...
నన్ను మన్నింప వచ్చినా యేసయ్య నిన్ను పాడి, నిన్ను పొగడి నీలో ఆనందించేదా.. "2"
నా వారు నిన్నిదించువేల
నా తోడు ఎవరు లేనివేల
ఒంటరినై కృంగిన వేళలో ఆదరించావూ.. "2"..
నే గాయ పడిన వేళా, నా గాయములు కట్టి
నీ ప్రేమతో నన్ను ఓదార్చి చేరదీసావు
నా కన్నిరంత తుడిచి నీ కౌగిట చేర్చవూ.......
Comments
Post a Comment