Premincheda yesu raaja song lyrics
ప్రేమించెద యేసు రాజా
Click here to listen on YouTube.
ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద "2"
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద "2" ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు
ప్రార్థించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద "2"
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్థించెద ప్రార్థించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద; "2"
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు
జీవించెద యేసు రాజా నీకై జీవించెద "2"
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
Comments
Post a Comment