Parishudhathmuda Shakthi Kummarinchu song lyrics
పరిశుద్దత్ముడా శక్తి కుమ్మరించు
click here to watch on YouTube.
Telugu Lyrics :
పరిశుద్దత్ముడా శక్తి కుమ్మరించు "2"
మీ శక్తి మాకు కావలసినది
ప్రభువా నీవు ఎరుగుదువు "2" "పరిశుద్దత్ముడా"
మొదటి యుగములో జరిగినట్లు
ఆశ్చర్యం జరిగించు లోకములో "2"
ఆదిలో జరిగిన విధములుగా
మిక్కిలి శక్తినిమ్ము "2" "పరిశుద్దత్ముడా"
వారాధనములో మొదలులోని
మేము వాక్యంలో బలపడి ఎదుగునట్లు "2"
కడవరి వర్షం మా మీద
కుమ్మరించుము దేవా "2" "పరిశుద్దత్ముడా"
లోకాశాలతో పోరాడి
మేము సాతాను శక్తులపై జయము పొంది "2"
దీనులమై సేవ చేయుటకు
అభిషేకించుమయ్య "2" "పరిశుద్దత్ముడా"
English lyrics :
Parishudhathmuda Shakthi Kummarinchu "2"
Mee Shakthi maaku kavalasinadani
Prahuva neevu erughudhuvu "2" "Parishudhathmuda"
Modhati Yughamulo jariginatlu
Ascharyam Jariginchu lokamulo "2"
aadhilo jarigina vidhamulugaa
mikkili shakthinimmu "2" "Parishudhathmuda"
varaadhanamulo modhalulooni
memu vakyamulo balapadi edhugunatlu "2"
kadavari varsham maa meedha
kummarinchumu deva "2" "Parishudhathmuda"
lokashalatho pooradi
memu sathanu shathulapai jayamu pondhi "2"
dheenulamai seva cheyutaku
abhishekinchumayaa "2" "Parishudhathmuda"
Comments
Post a Comment