Sthuthulaku pathruda song lyrics
స్తుతులకు పాత్రుడ
Click here to watch on YouTube.
స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా
స్తుతి ఆరాధన నీకేనయ్యా "2"
మా స్తుతులపైనా ఆసీనుడా
నీకే మా ఆరాధన "2"
హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లే హల్లెలూయా హోసన్నా "2"
విలువైన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ చూపి నను రక్షించావయ్యా నీవే నను రక్షించావయ్యా నా యేసయ్య నీకృప కనికరం మరువలేను దేవా నా జీవితాంతం స్తుతియింతున్ కీర్తింతున్ నీ మంచి తనమును హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లే హల్లెలూయా హోసన్నా "2"
క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి కాపాడు చున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా నా యేసయ్య నీ కృపక్షేమమే జీవింప చేసెను నన్నింతవరకును కొనియాడి గణపరతు నీ ప్రేమ మాధుర్యము హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హోసన్నా "2"
Comments
Post a Comment