Sthotrinchedanayya yessaya song lyrics
స్తోత్రించెదనయ్య
Click here to watch on YouTube.
Telugu Lyrics :
స్తోత్రించెదనయ్య యేసయ్య
కీర్తించెదనయ్య “2”
నీవు చేసిన మేలులకు
నీ ఋణము తీర్చగ చాలనయ్య “2” “స్తోత్రించెదనయ్య”
ఆది అంతము లీని వాడ
ఆల్ఫా ఒమేగా “2”
ఆశ్చర్యకరుడా యేసయ్య
ఆలోచనకర్త “2”
నీవు చేసిన మేలులకు
నీ ఋణము తీర్చగ చాలనయ్య “స్తోత్రించెదనయ్య”
చావు గోతి నుండి నన్ను
లేవనెత్తితివి “2”
జిగటయైన ఊబి నుండి
పైకి లేపితివి “2”
నీవు చూపిన ప్రేమకు
నీ ఋణము తీర్చగ చాలనయ్య “స్తోత్రించెదనయ్య”
సిలువ మరణం నొందినావా
నా కొరకేసయ్య “2”
శ్రమలనన్ని ఓర్చినవా
నా కొరకేసయ్య “2”
నీవు చూపిన కరుణకు
నీ ఋణము తీర్చగ చాలనయ్య “స్తోత్రించెదనయ్య”
English Lyrics :
Sthotrinchedanayya yeesaya
keerthinchedanayya 2”
Neevu chesina melulaku
nee runamu theerchagachaalanaya “2” “sthorinchedanaya”
Aadi anthamu leni vaada
Alpha omegaa. “2”
Acharaya karuda yessaya
Alochana kartha “2”
Neevu chesina melulaku
nee runamu theerchagachaalanaya “2” “sthorinchedanaya”
Chavu gothi nundi nannu
Levanetthithivi “2”
Jigatayna oobhi nundi
Paiki lepithivi “2”
Neevu chupina premaku
nee runamu theerchagachaalanaya “2”
Siluva maranam nondinaava
Naa koraku yessaya “2”
Sramalanni oorchinaava
Naa korakesayya “2”
Neevu choopina karunaku
nee runamu theerchagachaalanaya “2”
Comments
Post a Comment