Christmas shubhavelalo song lyrics
ఆనందగీతం నే పాడెద
Click here to listen on YouTube.
Telugu lyrics:
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
" దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" “ఆనందగీతం”
1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
" దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" “ఆనందగీతం”
2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
" దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" “ఆనందగీతం”
3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టను ప్రవచనమే నెరవేరెను
" దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" “ఆనందగీతం”
Comments
Post a Comment