Loka rakshakudu janiyinche song lyrics
లోక రక్షకుడు జనియించెను
Click here to listen on YouTube.
Telugu lyrics:
లోక రక్షకుడు జనియించెను లోకమంతా రక్షింపను నీతి సూర్యుడు ఉదయించెను లోకమంతా వెలిగింపను హ్యాప్పి క్రిస్మస్ – హ్యాప్పి హ్యాప్పి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ – మెర్రి మెర్రి క్రిస్మస్ 1. లోకమంతా సృష్టించెను – లోకమునెంతో ప్రేమించెను లోక పాపం తొలగింపను – గొర్రెపిల్లగా ఏతెంచెను “2” పాటలు పాడి పరవశించి ప్రకటించెదం ఆరాధించి అర్పించెదమ్ “2” “హ్యాప్పి” 2. చీకు చింతలు తొలగింపను – వ్యాధి బాధలు తొలగింపను శాపమంత తొలగింపను నీతి సూర్యుడు ఏతెంచెను “2” అంధకారమజ్ఞాన౦ తొలగింపను జ్యోతిర్మయుడు జనియించెను “2” “హ్యాప్పి” 3. శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను సాతను క్రియలు లయపరచను రక్షణ శృంగము ఏతెంచెను “2” జీవితమంత తోడుండి నడిపింపను ఇమ్మానుయేలు జనియించెను “2” “హ్యాప్పి”
Comments
Post a Comment