Loka rakshakudu mana korakudhayinchenu

Loka rakshakudu 

Click here to watch on YouTube 

Telugu Lyrics:


లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను మన పాప శాపములన్ని తొలగింపను ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను ... లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను


కన్య కుమారుడుగా మనకై పుట్టెను లోక రాజులందరికి దడ పుట్టించెను సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను


దావీదు సుతినిగా మన కొరకొచ్చేను గొల్యాతులందరు ఇక కూలిపోవును ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును


రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్! తన రాజ్యమున ఇక మనలన్! శాశ్వతముగా నిలువనిచ్చెన్!


ఆశ్చర్యములను చేసెన్! ఆలోచనను ఇచ్చెన్! బలమును చూపి నిత్యము నిలచి! సమాధానము నొసఁగెన్...!


ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు... అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను ... నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును....


English Lyrics:


Loka rakshakudu mana korakudhayinchenu

Mana papa shapamulanni tholagimpanu

Emmanueluga mana thodu undanu...

Loka rakshakudu mana korakudhavinchonu


Kanya kumaruniga manakai puttenu Loka

rajulandhariki dhada puttinchenu

Sathaanu kota godalanni koolchiveyanu


Dhaaveedhu surthuniga mana korakocchenu

Goliathulandharu ika koolipovunu

Ascharyakarudika alochanicchunu


Rakshakundu udhayinchen! Mana paapa

 siksha tholgimpan!

Thana rajyamuna ika manalan!

Sashwathamuga niluvanicchen!


Ascharyamulanu chesen!

Alochananu icchen!

Balamunu choopi nithyamu nilachi! Samaadhaanamu nosagen...!


Edhi entha mathramu neeku haani cheyadhu... Abhishakthudu neeku adhikaaramicchenu... Nee kaalla krindha sathruvunu chithuka dhrokkunu...



Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu