నీచేతిలో | Nee Chethilo song Lyrics
నీచేతిలో
Click here to listen on Youtube.
Telugu Lyrics:
నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ
నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా "2"
నీ గాయపు కిరణాల ప్రోగుగ
నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ
చేశావు నన్నిలా..
1. నీ స్వరం విన్న క్షణం
కరిగిపోయె నా హృదయం "2"
చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని
తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే "నీచేతిలో"
2. నీవు నాకుండగా
కొదవయే నాకు లేదుగా "2"
సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద
దేదీప్యమైన నీ రాజ్యమందు
వశియింతు నాయేసయ్య "నీచేతిలో"
English Lyrics:
Nee chethilo oka kalamuga – chithrinche kunchega
Nee roopuku prathiroopuga – malichaavu nannilaa "2"
Nee gaayapu kiranaala proguga
Nee vaakyapu neraverpula kruthuniga
chesaavu nannilaa
1. Nee swaram vinna kshanam
karigipoye naa hrudayam "2"
Cheruvai nee premaku - daasohamaithini
Thalavanchi needu paadaala chentha - Jeevinthu nee kosame "Nee chethilo"
2. Neevu naakundagaa
kodavaye naaku ledugaa "2"
Sakshiga nee sevalo – thudi varaku nadicheda
Dedeepyamaina nee rajyamandu
Vasiyunthu naa yesayya "Nee chethilo"
Comments
Post a Comment