నేనెల్లప్పుడు || Nenellapudu by Sathish kumar garu song lyrics
నేనెల్లప్పుడు
Click here to watch on YouTube.
Telugu lyrics:
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను..
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో..
నా జీవితాంతము నా యేసుని ఇలలో...
నే వెంబడించెదను..
ఓ...ఓ..ఓ..ఓ. “2”
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ “2”
నీతిమంతుల మొర్రవిని శ్రమల నుండి విడిపించి
విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును “2”
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును “2”
ఓ..ఓ..ఓ..ఓ “2”
నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని ..
కరువులో కష్టములో బాధలో బలహీనతలో “2”
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును “2”
ఓ..ఓ..ఓ..ఓ “2”
Comments
Post a Comment