Thailabhishekama song lyrics
తైలాభిషేకమా
Click here to listen on YouTube.
Telugu Lyrics:
నాపైకి దిగిరమ్మయ - పరిశుద్దాత్మతో నన్ను నింపయ్య “2”
తైలాభిషేకమా - క్రీస్తు అభిషేకమా “2”
1. అహరోను తలపై మోషే తైలము పోయగ
ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా “2”
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
నిన్ను సేవించే యాజకునిగా చేయుమా “2” “నాపైకి దిగిరమ్మయ”
2. సొలోమోను తలపై సాదోకు తైలము పోయాగ
మహజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా “2”
అట్టి అభిషేక తైలము మాపై పోయుమా
సంఘాన్ని నిర్మించే జ్ఞానము దయచేయుమా “2” “నాపైకి దిగిరమ్మయ”
3. ఏలీయా అభిషేకం ఎలీషా పైకి దిగిరాగ
రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయగా “2”
అట్టి రెట్టింపు ఆత్మతో మమ్ము నింపుమా
నీకై బలమైన కార్యములు చేయించుమా “2” “నాపైకి దిగిరమ్మయ”
Comments
Post a Comment