Gunde chapudantha yesu yesu anali Song Lyrics
గుండె చప్పుడు అంతా Click here to watch on Youtube. Telugu Lyrics: గుండె చప్పుడు అంతా యేసు యేసు అనాలి నీ చుట్టూ నా మనసు తిరుగుతూ ఉండాలి "2" గడియారంలో ముళ్ళు తిరుగునట్లుగా "2" నా మనసంతా యేసు చుట్టు తిరగాలి "2" యేసు యేసు నాలో నువ్వే యేసు యేసు నీలో నేనే "2" నీ నుండి నన్ను వేరుపరిచేది "2" అది ఏదైనా వద్దు వద్దు "2" శోధకుడు వస్తే తన్ని నేను "2" నిన్నే నేను హత్తుకొని ఉండాలి "2" "యేసు యేసు" గాలి దూరం అంతా చోటు లేకుండా "2" నీకంత దగ్గరగా నేను నీతో ఉండాలి "2" అపవాది లాగితే ఎగిరి నేను తొక్కాలి "2" నీ పాదాలు నేను ముద్దాడుతుండాలి "2" "యేసు యేసు" నా మదిలోకి ఏది రాకుండా "2" ఎదలోనే నేను ఒదిగిపోవాలి "2" దుష్టుడు చూడకుండా వాడి కళ్ళు పోవాలి "2" కంటిపాప వలె నీ రెప్ప...