Yesu Parishuddhudu song Lyrics

యేసు పరిశుద్ధుడు

click here to watch on Youtube.

Telugu Lyrics:



ధన్యమైనది యేసు నామం-స్తుతి కి యోగ్యము యేసు నామం ప్రతి నాలుక పాడును-యేసు పరిశుద్ధుడు"2" యేసు పరిశుద్ధుడు-{నా} యేసు పరిశుద్ధుడు.. హల్లెలుయా ఆమెన్... హల్లెలుయా ఆమెన్... నిర్దోషమైన గొర్రెపిల్ల-నాదోషమును తుడిచివేయున్ ప్రతి నాలుక పాడును-యేసు పరిశుద్ధుడు.."2" యేసు పరిశుద్ధుడు-{నా} యేసు పరిశుద్ధుడు.. హల్లెలుయా ఆమెన్... హల్లెలుయా ఆమెన్... భూమ్యాకాశములు దూతలు-నీ నామమును చాటును ప్రతి నాలుక పాడును-యేసు పరిశుద్ధుడు.."2" యేసు పరిశుద్ధుడు-{నా} యేసు పరిశుద్ధుడు.. హల్లెలుయా ఆమెన్... హల్లెలుయా ఆమెన్...

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu