Ninnu Chusthunnadu song lyrics
నిన్ను చూస్తున్నాడు
Click here to watch on Youtube.
Telugu Lyrics :
(యేసు) నిన్ను చూస్తున్నాడు నీ కన్నీరు తుడుచును విడువకుమా కన్నీరు విడువకుమా అద్భుతం చేయును... "2" "నిన్ను చూస్తున్నాడు" వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు "2" క్షణములోనే స్వస్థత నిచ్చి నిన్ను ఆదరించున్ "2" "విడువకుమా " అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు "2" తోడుండి నడిపించును ఏనాడు విడువడు "2" "విడువకుమా " ఎదురు గాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు "2" నీ దోనెలో ప్రవేశించును నెమ్మది నిచ్చును "2" "విడువకుమా " నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లకపోవును "2" నిన్నెదురించి వాదించువారు నీ పక్షం అవుదురు.. "2" "విడువకుమా "
Comments
Post a Comment