Daiva Pranalika Hosanna Ministries song Lyrics

Daiva Pranalika

Click here to watch on Youtube.

Telugu Lyrics :

నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని

నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలోనిలవాలని "2"

అక్షయుడ నీ కల్వరి త్యాగం - అంకిత భావం కలుగజేసెను

ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు  "2"

నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే

నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక"

యధార్థ వంతుల యెడల - నీవు యదాభయక కృపా చూపి

గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు  "2"

నన్ను నీవు విడిపించినావు విష్టుడనై నే నడచినందున

దీర్ఘాయువుతో తృప్తిపరిచిన సజీవుడవు నీవేనయ్యా "2"

నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే

నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా "నా కోరిక"

నాలో ఉన్నదీ విశ్వాసవరము - తోడై ఉన్నదీ వాగ్ధానాబలము

ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా  "2"

మార్పజాలని నీ ప్రేమతో - ఆత్మ దీపము వలగించినావు

దీనమనసు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా

నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే

నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక"

స్వచ్ఛమైనది నీ వాక్యము - వన్నెతరగని ఉపదేశం

మహామ గలిగిన సంఘముగా నన్ను నిలుపునే నీయెదుట "2"

సిగ్గుపరచాడు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ

వేచిఉన్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడ

నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే

నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక"

English Lyrics :

Naa korika nee pranalika parimalinchalani

naa prarshana vignapana nitya mahimalo nilavalani "2"

Akshayuda nee calvary tyagam - ankitha baavam kalugajesenu

ashala vaakili terachinaavu anuraagha varsham kuripinchinaavu "2"

naa hrudayamulo uppongene kruthagyatha sanghame

nee sannidhilo sthuthipaadana nahrudaya vidvamsuda "Naa korika"

Yadhartha vanthula yedala - neevu yadabhayaka krupa choopi

gadandhakaramu kammukonaga velugu rekhavai udayinchinaavu  "2"

nannu neevu vidipinchinaavu vistudanai ney nadachinandhuna

dhirgayuvutho thrupthiparichina sajeevudavu neevenaya "2"

naa hrudayamulo uppongene kruthagyatha sanghame

nee sannidhilo sthuthipaadana nahrudaya vidvamsuda "Naa korika"

Naalo unnadhi viswasavaramu - thodai unnadhi vagdhanabalamu

dhairyaparachi nadupuchunnavi vijaya shikarapu dhishagaa  "2"

marpajaalani nee prematho - aathma deepamu valaginchinaavu

dheenamanasu vinayabhavamu naaku nerpina saathvikuda

naa hrudayamulo uppongene kruthagyatha sanghame

nee sannidhilo sthuthipaadana nahrudaya vidvamsuda "Naa korika"

Swachamainadi nee vakyamu - vannetharagani upadesham

mahaima galigina sanghamuga nannu nilupune neeyedhuta "2"

sigguparachadu nannenadu neelo naakunna nirikshana

vechiunnanu neekosame siddaparachumu sampoornuda

naa hrudayamulo uppongene kruthagyatha sanghame

nee sannidhilo sthuthipaadana nahrudaya vidvamsuda "Naa korika"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu