Jeevapradatha hosanna ministries song lyrics
Jeevapradathavu
Telugu Lyrics :
జీవప్రధాతవు నన్ను రూపించిన
శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగ నిలిచే
తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడు
నాయడు నీకృపను..
జాలి హృదయుడా
నాపై చూపిన వీడని నీ ప్రేమను
యేమని పాడెదను... యేమని పొగడెదను "జీవ"
శుభకరమైన తొలిప్రేమను నే
మరువక జీవింపగా కృపనియ్యవ "2"
కోవెలలో కానుక నేనై
కోరికలోని వేడుక నీవై
జతకలిసి నిలిచి జీవింపదలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగఫలితం
నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్య "జీవ"
నేనేమైయున్న నీ కృప కాదా
నాతో నీ సన్నిధిని పంపవా "2"
ప్రతికూలతను సృజిమించినను
సంధ్యాకాంతులు నిదిరించినను
తోలివేలుగు నీవై ఉదయించి నాపై
నడిపించింది నీవయా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్య "జీవ"
మహిమను ధరించిన
యోధులతో కలసి
దిగివచ్చెదవు నా కోసమే "2"
వేల్పులలోన బహూగణుడవు నీవు
విజయవిహారుల ఆరదుడవు
విజయోత్సవముతో ఆరాధించెదను
అభిషక్తుడవు నీవని
ఏనాడు పొందని ఆత్మభిషేకంతో
నింపుము నా యేసయ్య "జీవ"
English Lyrics :
Jeevapradhathavu nannu roopinchina
Shilpivi neeve prabhu
jeevana yaatralo andaga niliche
thandrivi neeve prabhu
jagamulanele mahimanvithuda
naayada neekrupanu..
jaali hrudayuda
napai choopina veedani nee premanu
emani paadedhanu... emani pogadedhanu "jeeva"
Shubhakaramaina tholipremanu ney
maruvaka jeevimpaa krupaneyyava "2"
kovelaloni kanuka nenai
korikaloni veduka neevai
jathakalisi nilichi jeevinpadhalachi
karchithivi nee rudhirame
nee tyagaphalitham
nee prema madhuram
naa sonthame yesaiah "jeeva"
nenemaiyunna nee krupa kaadha
natho nee sannidhini pampava "2"
prathikoolathanu srujiminchinanu
sandyakanthulu nidhirinchinanu
tholi velugu neevai udayinchi naapai
nadipinchinadhi neevayaa
nee krupaku nannu paatruniga chesi
balaparachina yesaiah "Jeeva"
mahimanu dharinchina
yodhulatho kalasi
dhigivachedhavu naa kosame "2"
velpulalona bhahuganudavu neevu
vijayaviharula aaradhudavu
vijayosthavamutho aaradhinchedanu
abhishakthudavu neevani
yenaadu pondhani aathmabhishekamtho
nimpumu na yesaiah "jeeva"
Comments
Post a Comment