Madhilona nee roopam(Advitheeyuda) hosanna ministries new song 2023
Advitheeyuda
Click here to watch on Youtube.
Telugu Lyrics:
మదిలోన నీ రూపం నీ నిత్యా సంకల్పం
ప్రతిఫలింప చేయునే ఎన్నడూ "2"
కలనైనా తలంచాలేనే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడ "మదిలోన"
ప్రతి గెలుపు బాటల్లోనా - చైతన్య స్ఫూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరి
అలుపెరుగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై - నన్ను నిలువనీయని వేళలో...
హృదయాన కొలువై ఉన్న - ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే - నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచినా నేస్తం - ఇలలో కదా - యేసయ్య "మదిలోన"
నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగు జాడలలోనే - సంకల్ప దీక్షతో సాగేదా
నీతో సహజీవనమే - ఆధ్యాత్మిక పరవశమై - ఆశయాల దిశగా - నడిపినే
నీ నిత్య ఆధారనే - అన్నిటిలో నెమ్మదినిచి
నా భారమంతా తీర్చి - నా సెర్ధ తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి - నీకొరకు సాక్షిగా - యేసయ్య "మదిలోన"
విశ్వమంతా ఆరాధించే - స్వర్ణ రాజ్య నిర్మాతవు - స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్నేతవు - ఆ ఘడియ వరకు విడువకు
నే వేచి ఉన్నాను - నీ రాకకోసమే
శ్రేష్ఠమైన స్వస్థము కోసం - సిద్హపరచుమా
నా ఊహలలో ఆశల సౌధ్యం - ఇలలో నీవేనయ్యా - యేసయ్య "మదిలోన"
English Lyrics:
Madhilona nee roopam nee nitya sankalpam
prathiphalimpha cheyune ennadu "2"
Kalanaina thalanchalene neelo ee sowbhagyamu
varnichalenu swami ne goppa karyalanu
nee saati leru elalo adhvitheeyuda "madhilona"
Prathi gelupu bhaataalona - chaitanya spoorthi neevai - nadipinchuchunna nerpari
aluperugani porataale - oohinchani uppenalai - nannu niluvaneeyani velalo...
hrudayaana koluvai unna - israyelu dhaivamaa
jayamichi nadipinchithive - nee kyathikai
thadi kannulane thudinchina nestham - elalo neeve kada - yessaya "madhilona"
Nirantharam nee sannidhilo - nee adugu jaadalalone - sankalpa dhikshatho saagedhaa
neetho sahajeevaname - adyathmika paravasamai - aasayaala dhisaga - nadipene
nee nitya aadharane - annitilo nemmadhinichi
naa bharamantha teerchi
na serdha theerchithivi
nee aathmatho mudrinchithivi - neekoraku saakshiga - yessaya "madhilona"
Vishvamantha aaradhinche - swarna rajya nirmathavu - sthapinchumu nee prema samrajyamu
shuddulaina vaariki - phalamulichu nirnethavu - aa ghadiya varaku viduvaku
ney vechi unnanu - nee rakakosame
srestamaina swasthamu kosam - sidhhaparachumaa
naa oohalalo aashala soudhyam - elalo neevenaya - yessaya "madhilona"
Comments
Post a Comment