Sowndarya Seyonu Hosanna Ministries Song lyrics
Sowndarya Seyonu
Click here to listen on Youtube.
Telugu Lyrics :
భాహుసౌదర్య సీయోనులో - స్తుతి సింహాసనాసీనుడా "2"
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కోలువాయెనే
నన్ను జీవింపజేసే నీ వాక్యమే - నాకెలలోన సంతోషమే "బహుసౌందర్య"
పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగమున లేడు "2"
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ - నీకేనా హృదయార్పణా "2" "బహుసౌదర్యా"
ఓటమినీడలో(లో) క్షేమములేక వేదన కలిగిన వేళలయందు "2"
నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞపిక "2" "బహుసౌదర్యా"
ఒంటరి బ్రతుకులో(ఓ) కృంగిన బ్రతుకుకు - చల్లని నీ చూపే ఔషధమే "2"
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే "2" "బహుసౌదర్యా"
English Lyrics :
Bhahusowdarya seyonulo - sthuthi shimhasanaseenuda "2"
naa yesaiah nee prema paripoornamai - naa hrudayaana koluvaayene
nannu jeevimpajese nee vakyame - nakelalona santhoshame "bahusowndarya"
Parishudhathalo mahaneeyudavu - neevanti devudu jagamuna ledu "2"
Naalo nirikshana neelo samrakshana - neekena hrudayaarpanaa "2" "bahusowdaraya"
Otamineedalo(looo) kshemamuleka vedhana kaligina velalayandu "2"
neevu choopinchina nee vatsalyame naa hrudayaana nava gynapika "2" "bahusowdaraya"
Ontari brathukulo(ooo) krungina brathukuku - challani nee choope oushadhame "2"
prathi arunodhayam nee mukhadarshanam naalo nimpenu ullasame "2" "bahusowdaraya"
Comments
Post a Comment