ప్రేమా పూర్ణుడు || Prema poornudu song lyrics in telugu

ప్రేమా పూర్ణుడు

Click here to watch on Youtube.


Telugu Lyrics:

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను “2”
నే పాడెదన్ – కొనియాడెదన్ “3”
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును “4”      “ప్రేమా”


లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ “2”
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా “2”
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – “2”        “ప్రేమా”


మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ “2”
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే “2”
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – “2”       “ప్రేమా”


English Lyrics:

Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichchenu “2”
Ne Paadedan Koniyaadedan “3”
Naa Priya Yesu Kreesthuni Prakatinthunu “4”     “Premaa”


Loyalakante Lothainadi Naa Yesu Prema
Gaganamu Kante Etthainadi Kaluvarilo Prema “2”
Yesuni Prema Vela Yentho
Ihamandainaa Paramandainaa “2”
Vela Kattalenidi Kaluvarilo Prema
Kaluvarilo Prema Naakai Veliyaina Prema – “2”      “Premaa”


Maranamukante Balamainadi – Punarutthaana Prema
Maranapu Mullunu Virachinadi – Balamaina Prema “2”
Rakthamu Kaarchi Rakshana Nichchi
Praanamu Petti Paramuku Cherche “2”
Gorrepilla Kreesthuni Viluvaina Prema
Baliyaina Prema Naakai Veliyaina Prema – “2”      “Premaa”

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu