జీవన మకరందం - Jeevanamakarandham
జీవన మకరందం - Jeevanamakarandham
Click here to listen on Youtube.
Telugu Lyrics:
పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో “1”
పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే “1”
తరతరములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే
జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే “1” “పరిమళ”
ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో “2”
నేనున్న నీతో అంటు నీవే నాతో నిలిచినావు
క్షణమైన విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనస్సే అతిమధురం అది నా సొంతమే “1” “పరిమళ”
చీల్చబడిన బండనుండి నా కొదువతీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మశక్తితో కొరతలేని ఫలములతో
నన్ను నీ రాజ్యమునకు పాత్రుని చేయా ఏర్పరచుకొంటివి
నీ స్వస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను “1” “పరిమళ”
వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని
నిన్ను చూచినవేళ నాలో ప్రాణం ఉద్వెగభరింతమై
నీ కౌగిట ఒరిగి ఆనందముతో నీలో మమేకమై
యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును “1” “పరిమళ”
English Lyrics:
Parimalathailam neeve - Tharagani santhoshamu neelo "2"
Jeevanamakarandham neeve - Theyani sangeetham neeve
Tharatharamulo neeve - nityasankalpa saaradhi neeve
jagamulenele raaja - na premaku hethuvu neeve "Parimalathailam"
Urumuthunna merpulavanti - Tharmuchunna shodanalo "2"
nenunna neetho antu neeve - naatho nilichinaavu
kshenamaina viduvaka oudharyamunu - naapai chupinaavu
Nee manase athi madhuramu - adhi naa santhame "Parimalathailam"
Chilchabadina banda nundi naa koduva theerchi nadipinchithivi
niluvaramagu aathma shakthitho korathalenu phalamulatho
Nannu nee rajyamunaku patruni cheya - erparchukontivi
Nee swasthamulone cherutakai - abhishekinchinaavu
Nee mahimaardham vaadabade - nee patranu nenu "Parimalathailam"
Vechiunna kanulaku neevu - kanuvindhe chesthavani
siddapadina rajuga neevu naakosam osthavani
ninnu chuchinavela naalo pranam udvegabarithamai
nee kogita odhigi aanadhamutho neelo mamekamai
yuga yugamulalo neetho nenu nilichipodhunu "Parimalathailam"
Comments
Post a Comment