Posts

Showing posts from May, 2024

సిలువలో బలియైన | Siluvaalo baliayna song lyrics

సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల Telugu Lyrics:  పల్లవి : సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు 1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే       “ సిలువలో “ 2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా    “ సిలువలో “ 3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా            “ సిలువలో “ 4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి                “ సిలువలో “ 5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా     “ సిలువలో “ 6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా           “ సిలువలో “ 7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ      “ సిలువలో “

Rende rende dhaarulu children VBS song lyrics

రెండే రెండే దారులు(VBS song) Telugu Lyrics:   రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం “2” పరలోకం కావాలో పాతాళంకావాలో తెలుసుకో మానవా “2” పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం “2” యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు “2”        “రెండే” పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం “2” అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును