Rende rende dhaarulu children VBS song lyrics
రెండే రెండే దారులు(VBS song)
Telugu Lyrics:
రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం “2”
పరలోకం కావాలో పాతాళంకావాలో
తెలుసుకో మానవా “2”
పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం “2”
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు “2” “రెండే”
పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం “2”
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
Comments
Post a Comment