Posts

Showing posts from August, 2024

లెమ్ము తేజరిల్లుము | Lemmu Thejarillumu song lyrics in telugu

లెమ్ము తేజరిల్లుము Click here to listen on YouTube. పల్లవి : లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది    “2” యెహోవా మహిమ నీపై     “2” ప్రకాశముగా నుదయించె                       “లెమ్ము” చరణం :1️⃣ జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు    “2” రాజులు నీదు ఉదయ} “2” కాంతికి వచ్చెదరు                  “లెమ్ము” చరణం :2️⃣ నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగ జేతున్‌    “2” బహుతరములకు సంతోష “2” కారణముగ జేసెదను                    “లెమ్ము” చరణం :3️⃣ వారిలో ఒంటరియైన వాడు పది వందలగును “2” ఎన్నిక లేనివాడు “2” బలమైనట్టి జనమగును                 “లెమ్ము”

యేసే నా పరిహారి | Yese na parihaari song lyrics in telugu

యేసే నా పరిహారి Click here to listen on YouTube. Telugu Lyrics: యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి 1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి 2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి 3. మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి 4. బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి 5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు  నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

నీలాంటి దైవం | Neelanti Daivam song lyrics in telugu

Image
నీలాంటి దైవం Click here to listen on YouTube. Telugu Lyrics: నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందనం (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందనం (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందనం (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందనం (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"  నీవుంటే చాలు నాకు దిగులే లేదు  నీ ప్రేమే చూడగానే సక్కతియే "2"    “నీలాంటి దైవం” 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"  శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"  శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం "2"     “నీలాంటి దైవం”